NPS Trust Govt Jobs Notification 2025:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి 19 ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ గ్రేడ్ B ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ / పీజీ అర్హత కలిగి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలను Phase 1, Phase 2, Phase 3 రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ ట్రస్ట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 16th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 5th ఫిబ్రవరి 2025 |
| రాత పరీక్ష తేదీలు(Phase 1& 2) | 25th ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
జిల్లా కోర్టుల్లో 340 జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్: Apply
అప్లికేషన్ ఫీజు:
NPS ట్రైస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు UR, EWS, OBC అభ్యర్థులకు ₹1000/- ఫీజు ఉంటుంది. SC, ST, విమెన్, Pwd అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి 19 ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ గ్రేడ్ B ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ / పీజీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా ఉండాలి. నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం చూడగలరు.
APCOS అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
ఎంపిక చేసే విధానం:
NPS ట్రస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు Phase 1, Phase 2 రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GK టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
NPS ట్రస్ట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹2.5లక్షల జీతాలు చెల్లిస్తారు పోస్టులను అనుసరించి చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల ప్రభుత్వ అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి. TA, HRA, DA అలవెన్సెస్ ఉంటాయి
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
మెట్రో రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
NPS ట్రస్ట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
NPS ట్రస్ట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
