AP 500+ Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 500+ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను జనవరి 23, 24 తేదీలలో తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో మెగా జాబ్ మేళా ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ లోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 500+ పోస్టులను పలు ప్రైవేట్ కంపెనీలలో భర్తీ చేయడానికి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 23,24 తేదీలలో తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణా కేంద్రంలో ఆధ్వర్యంలో 500+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాలలోని 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని మెగా జాబ్ మేళాకు హాజరు కాగలరు.
పింఛన్ శాఖలో భారీగా గవర్నమెంట్ జాబ్స్ : Apply
సెలక్షన్ ప్రాసెస్:
మెగా జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
Apssdc మెగా జాబ్ మేళా ఉద్యోగాలకు హాజరయ్యే అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలలలో చేసే భర్తీ కావున రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
జిల్లా కోర్టుల్లో 340 గవర్నమెంట్ జాబ్స్ : జూనియర్ అసిస్టెంట్
కావాల్సిన సర్టిఫికెట్స్:
మొదటగా Apssdc వెబ్సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
Updated Resume డాక్యుమెంట్
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
APCOS ద్వారా 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని Apssdc రిజిస్ట్రేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకొని మెగా జాబ్ మేళాకి హాజరుకాగలరు.
Apssdc ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
