BEL Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి 350 ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులతో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అర్హతలు కలిగిన BE, BTECH చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 10th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 31st జనవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
BEL సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఏపీలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : అప్లై
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి 350 పోస్టులతో ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTech, Bsc లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో BEL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో UR, OBC, EWS అభ్యర్థులు ₹1180/- ఫీజు ఉంటుంది. ఇతర అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్: 411 పోస్టులు
ఎంపిక విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
BEL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- వరకు జీతాలు వస్తాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి కూడా ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature వంటివి అప్లోడ్ చెయ్యాలి.
రైల్వేశాఖలో 788 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: 10th అర్హత
ఎలా అప్లై చెయ్యాలి:
BEL నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన అభ్యర్థులు ఈ క్రింద లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
