రోడ్డు రవాణా సంస్థలో 10th అర్హతతో Govt జాబ్స్ | Freejobsintelugu | BRO Notification 2025

411 Govt Jobs Notification 2025:

కేంద్ర ప్రభుత్వ డిఫెన్సె మినిస్ట్రీ సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ నుండి 411 గవర్నమెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఉద్యోగాల ప్రకటన జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి సంబందించిన ట్రేడ్స్ లో స్కిల్స్ కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష, ఫిసికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. Bro నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

బోర్డర్ రోడ్డు ఆర్గనైజషన్ నుండి విడుదలయిన 411 ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

నోటిఫికేషన్ విడుదల తేదీ1st జనవరి 2025
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ11th జనవరి 2025
దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ24th జనవరి 2025

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తుకు నింపి గడువులోగా దరఖాస్తులు పంపవలెను.

ఎంత వయస్సు ఉండాలి:

ఆఫ్ లైన్ విధానంలో Bro ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 95 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 93 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రైల్వేలో 788 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ నుండి విడుదలయిన 411(MSW Cook, MSW Mason, MSW Blacksmith, MSW Mess weigter) ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10th అర్హతతో పాటు మసన్, కుక్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ వంటి సంబందించిన విభాగాల్లో ట్రేడ్ అర్హతలు కూడా ఉండాలి.

ఎంపిక చేసే విధానం:

నోటిఫికేషన్ కి ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు ఆధారంగా ఎంపిక చేస్తారు. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష, పోస్టింగ్ ఉంటుంది.

4,600+ పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ₹50/- ఫీజు ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

10th అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ, కుల ధ్రువీకరణపత్రాలు ఉండాలి.

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

AP వ్యవసాయ శాఖలో jobs పరీక్ష, ఫీజు లేదు : Apply

ఎలా Apply చెయ్యాలి:

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులు సబ్మిట్ చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.