AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా లేదా డిగ్రీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినవారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ కార్యాలయం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ6th జనవరి 2025
అప్లికేషన్స్ ఆఖరు తేదీ20th జనవరి 2025
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ28th జనవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ5th ఫిబ్రవరి 2025
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ15th ఫిబ్రవరి 2025

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఈ క్రింద తెలిపిన అభ్యర్థులు District Medical & Health Officer పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారంతో పాటు గడువులోగా పంపించవలెను.

OC, OBC అభ్యర్థులకు : ₹500/- ఫీజు

SC, ST, PHC అభ్యర్థులకు : ₹200/- ఫీజు చెల్లించాలి.

తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

AP అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్, FNO, వాచ్మెన్ ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, ఇంటర్మీడియట్ తో పాటు MLT లో డిప్లొమా లేదా డిగ్రీ చేసినవారు ee ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ద్వారా చేసి జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు.

AP పౌర సరఫరాల శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు : Govt జాబ్స్

శాలరీ వివరాలు :

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,600/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ఎంత వయస్సు ఉండాలి :

అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

SSC/ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఉండాలి

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

రైల్వేలో 1167 గవర్నమెంట్ జాబ్స్ విడుదల : Apply

ఎలా అప్లికేషన్ చేసుకోవాలి :

రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సంబందించిన జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.