APCOS విశాఖపట్నం డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ అవార్డునెట్ ఉద్యోగాలు 2025 | దరఖాస్తు వివరాలు
APCOS Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APCOS ద్వారా విశాఖపట్నంలోని జి.ఎస్.టి ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు పనిచేయడానికి అవుట్సోర్సింగ్ విధానంలో ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను బట్టి చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేయడం జరిగింది. అర్హతలు మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మే 3వ తేదీ 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. APCOS Jobs 2025 : ఖాళీల వివరాలు: ఉద్యోగ కార్యాల వివరాలు కి సంబంధించినటువంటి పూర్తి … Read more