APPSC Job Calendar 2025:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 2,686 పోస్టులతో అధికారికంగా జాబ్స్ క్యాలెండర్ విడుదల. గ్రూప్ 1, గ్రూప్ 2,అటవీ శాఖ, మున్సిపల్ శాఖ, మాత్స్య శాఖ నుండి ఉద్యోగాలను విడుదల చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు అప్లై చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి సమాచారం చూసి వివరాలు తెలుసుకోగలరు.
పోస్టుల ఖాళీల సంఖ్య వివరాలు:
పోస్టులవారీగా ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు :07 పోస్టులు
జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ : 02
ఏపీ మున్సిపల్ శాఖలో : 11 పోస్టులు
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ : 100 పోస్టులు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ : 691 పోస్టులు
ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ లో పోస్టులు కలిపి : 2,686 ఉద్యోగాలు ఉన్నాయి.
అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
అర్హతలు:
Appsc నుండి 2025 లో విడుదలయ్యే 2,686 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి. ఇతర అర్హతలు కలిగినవారు కూడా అర్హులే.
ఎంత వయస్సు ఉండాలి:
Appsc నుండి విడుదలయ్యే ఏ ఉద్యోగాలకైనా Apply చెయ్యాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 266 ఉద్యోగాలు : Apply
ఎంపిక విధానం:
Appsc నుండి విడుదలయ్యే ఏ నోటిఫికేషన్ కి అయినా ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
సిలబస్ ఏమీ ఉంటుంది:
appsc అన్ని రకాల ఉద్యోగాల రాత పరీక్షల్లో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, జనరల్ నౌలెడ్జి, జనరల్ స్టడీస్, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ పధకాలపై ప్రశ్నలు వస్తాయి.
విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
శాలరీ వివరాలు:
Appsc ఉద్యోగాలకు ఎంపిం అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- నుండి ₹65,000/- వరకు శాలరీస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
రెసిడెన్సీ సర్టిఫికెట్స్, 4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
అనుభవం సర్టిఫికెట్స్, Pwd సదరం సర్టిఫికెట్స్ ఉండాలి.
Appsc 2,686 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు
Appsc జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన ఉద్యోగాలను ఈ 2025 జూలై నుండి డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది.
