CBSE Notification 2025:
కేంద్ర ప్రభుత్వ విద్య శాఖ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి 227 సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినఅభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన అప్లికేషన్ డేట్స్:
సీబీస్ విద్యాశాఖ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు 1st జనవరి 2025 నుండి 31st జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో కాకుండా వేరే విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉద్యోగాల ఖాళీల సంఖ్య, అర్హతలు వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూసుకోవచ్చు.
| జూనియర్ అసిస్టెంట్ | 70 పోస్టులు | ఇంటర్మీడియట్ |
| సూపరింటెండెంట్ | 142 పోస్టులు | Any డిగ్రీ అర్హత |
ఎంత వయస్సు ఉండాలి:
CBSE ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
ఏపీ జాబ్ క్యాలెండర్ 2025 ఉద్యోగాలు : 866 పోస్టులు
సెలక్షన్ ప్రాసెస్ విధానం:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీసనింగ్, ఇంగ్లీష్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 0.25 మార్క్స్ నెగటివ్ మార్క్స్ ఉంటాయి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- నుండి ₹50,000/- శాలరీస్ ఉంటాయి. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఏపీ అవుట్ సోర్సింగ్ 344 ఉద్యోగాలు : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు UR, EWS, OBC వారికి ₹800/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకారన పత్రాలు.
మెట్రో రైల్వేలో 10th, ఇంటర్ అర్హత Govt జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
CBSE లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుకు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
CBSE ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
