తెలంగాణా ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024:

తెలంగాణా ప్రభుత్వం నుండి ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 22 MLHP, BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా MBBS /BAMS, GNM / BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

తెలంగాణా ప్రభుత్వం నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Join What’s App Group

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ30th డిసెంబర్ 2024
అప్లికేషన్స్ ఆఖరు తేదీ (ఆన్లైన్ / ఆఫ్ లైన్)3rd జనవరి 2025
అప్లికేషన్స్ Scrutiny చేసే తేదీ11th జనవరి 2025
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే తేదీ16th జనవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ20th జనవరి 2025
కౌన్సిలింగ్ చేసే తేదీ25th జనవరి 2025

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు :

ప్రభుత్వం నుండి ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 22 MLHP, BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS /BAMS, GNM / BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

AP, TS పోస్టల్ GDS ఫలితాలు విడుదల:6th రిజల్ట్స్ లిస్ట్

ఎంత వయస్సు ఉండాలి:

అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదలయిన ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరుమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం:

తెలంగాణా ఖమ్మం జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ కూడా ఇస్తారు

AP మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹29,900/- నుండి ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ & ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ DM & HO, Khammam పేరు మీద తీసి అప్లికేషన్ తో పాటు రిసీట్ పంపవలెను.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోలు

మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్స్

1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు.

RBI లో ఆఫీసర్ స్థాయి గవర్నమెంట్ జాబ్స్ : Apply

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

Notification & Application Form

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఆన్లైన్, ఆఫ్ లైన్ రెండు విధాలుగా అప్లై చెయ్యాలి.