APDC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) నుండి 09 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, 06 సోషల్ మీడియా అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH /ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా Mail ద్వారా అప్లికేషన్ చేసినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
ఏపీ మంత్రుల పేషిల్లో పని చేయడానికి విడుదల చేసిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ లో అప్లికేషన్, బయో డేటా, అర్హత సర్టిఫికెట్స్ కలిపి అభ్యర్థులు info.apdcl@gmail.com మెయిల్ అడ్రస్ కి 3rd జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) నుండి ఈ క్రింది పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలు, వాటి అర్హతలు గమనించగలరు.
| సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ | 09 పోస్టులు | BE, BTECH |
| సోషల్ మీడియా అసిస్టెంట్ | 06 పోస్టులు | Any డిగ్రీ అర్హత |
ఎంత వయస్సు ఉండాలి:
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OVC, EWS అభ్యర్థులకు మరో 95 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లో 850+ Govt జాబ్స్: ఇంటర్ అర్హత
ఎంపిం విధానం:
ఆన్లైన్ లో మెయిల్ కి అప్లికేషన్స్ పంపించిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సెలెక్ట్ అయినవారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు. జాబ్ లో చేరే సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఏపీడీసీ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ఈ క్రింది విధంగా శాలరీస్ ఉంటాయి
| సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ | ₹50,000/- |
| సోషల్ మీడియా అసిస్టెంట్ | ₹30,000/- |
ప్రతి నెలా ఫిక్స్డ్ శాలరీ మాత్రమే ఉంటుంది ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 1289 ఉద్యోగాలు : No Exam
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఏపీడీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
signature తో పాటు ఉన్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి.
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్
కమ్యూనిటీ / క్యాస్ట్ సర్టిఫికెట్స్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ (10th, ఇంటర్, డిగ్రీ )
ఏపీ ప్రభుత్వం Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
ఏపీడీసీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసుకోగలరు.
AP మంత్రుల పేషీ జాబ్స్: Full Details
ఏపీడీసీ మంత్రుల పేషి ఉద్యోగాలకు మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
