Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో 07 జనరల్ సర్జరీ, పిల్లల వైద్య నిపుణులు, గైనకాలజీ, జనరల్ ఫిజిషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి MBBS లేదా మెడికల్ లో పీజీ చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా వైద్య విధాన పరిషత్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19th డిసెంబర్ 2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st డిసెంబర్ 2024
ఎటువంటి ఫీజు లేదు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో 07 జనరల్ సర్జరీ, పిల్లల వైద్య నిపుణులు, గైనకాలజీ, జనరల్ ఫిజిషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS లేదా మెడికల్ లో పీజీ చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
టీవివీపీ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలి అంటే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ఉద్యోగాలకు ధరఖాస్తూ చేసుకున్నా అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు వస్తాయి.
APCOS అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: 10th అర్హత
శాలరీ వివరాలు:
టీవివీపీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- నుండి ₹1,50,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
టీవివీపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింద డాక్యుమెంట్స్ ఉండాలి
10th అర్హత సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
1st నుండి 7th వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
టీవివీపీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదలయిన అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ఉద్యోగాలకు ఆ జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
