AP Endowment Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో 05 సంవత్సరాలు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, 30 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సివిల్, ఎలక్ట్రికల్ విభగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, LCE డిప్లొమా అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
AP దేవాదాయ శాఖ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 5th, 2024 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి తాత్కాలిక పద్దతిలో పని చేయడానకి 65 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత, LCE డిప్లొమా లో టెక్నికల్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
దేవాదయ శాఖ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
దేవాదాయ శాఖ ఉద్యోగాలకి ఎంపిన అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి ఉంటాయి.
ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చెసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, ఇంజనీరింగ్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీలవారికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
AP దేవాదాయ శాఖ ఉద్యోగాలకు Apply చేసుకునేవారికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్
PWD సదరం సర్టిఫికెట్స్ ఉండాలి.
APCOS అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
AP ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
AP దేవాదాయ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.
