AP EAMCET 2025: ర్యాంక్ 50,000 నుండి 1,80,000 వరకు సీటు వచ్చే కాలేజీల లిస్ట్ ( last year cutoffs ఆధారంగా)

AP EAMCET 2025 Cut Off Ranks:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల ఇప్పటికీ మూడు రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులకు మంచిర్యాంకులు వచ్చాయి మరి కొంతమందికి 50 వేల నుండి 1,80,000 వరకు ర్యాంకులు రావడం జరిగింది. అయితే ఈ విద్యార్థులకు ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది. అలాంటి విద్యార్థుల కోసం గత సంవత్సరాల్లో కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందినటువంటి డేటా ఆధారంగా చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ నాటికి మీకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ముందుగానే ఏ కాలేజీలో సీటు పొందవచ్చు అనేటువంటి ఒక అవగాహనకు ఈ ఆర్టికల్ ద్వారా రావచ్చు. మీరు సాధ్యమైనంత వరకు బెటర్ కాలేజ్, బ్రాంచ్ ఎంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. కావున పూర్తి సమాచారం తెలుసుకోండి.

Rank 50,000 – 80,000: optional colleges (CSE/ECE/EEE Availability):

Join Whats App Group

college name location branch last year cutoff
SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరుపతిCSE, ECE~53,000
నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరుCSE, ECE, IT~72,000
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరుCSE,ECE,EEE~78,500
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒంగోలుECE, CSE~79,800

Rank 80,000-1,20,000: middle Tier colleges with the better branch access:

AP ఎంసెట్ 2025 లో 10 వేల లోపు ర్యాంక్ వారికి సీట్స్ వచ్చే కాలేజీలు ఇవే: Click Here

College name location branch last year cutoff
మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరుCSE, EEE~85,000
శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుంటూరుECE, CIVIL~95,000
నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీNRTECE, MECH, CSE~1,05,000
KKR & KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరుCSE, IT~1,18,000

RANK 1,20,000-1,80,000: available colleges with good infrastructure:

ఏపీ ఎంసెట్ 2005లో 5000 నుంచి 1,50,000 వరకు ర్యాంకులు వచ్చినవారికి సీట్స్ వచ్చే కాలేజీల వివరాలు

college name locationbranchlast Year cut Off
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్బాపట్లECE, EEE~1,30,000
సాయి తిరుమల NVR ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేటEEE, MECH~1,45,000
గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్గుంటూరుECE~1,65,000
RISE కృష్ణసాయి గాంధీ గ్రూప్ఒంగోలుCIVIL, EEE~1,78,000

ముఖ్యమైన సూచనలు:

  1. ముందుగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ కు ప్రాముఖ్యత ఇవ్వండి
  2. కాలేజీ ఫ్యాకల్టీ, ఫీడ్ బ్యాక్, ప్లేస్మెంట్ వివరాలు తప్పనిసరిగా చెక్ చేయండి
  3. ర్యాంకు ఉన్నంతలోనే మంచి కాలేజీ ఎంచుకునేలా ట్రై చేయండి.

పైన తెలిపిన లిస్ట్ ఆధారంగా మీ ర్యాంకు తగిన కాలేజీని ఎంపిక చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందే ఆప్షన్స్ షాట్లిస్ట్ చేసుకోవడం చాలా కీలకమైన విషయం. మీ స్నేహితులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి.