TS Inter Supplementary Results 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్షలు మే నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగాయి. ఇప్పటికే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. అయితే ఈ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై సన్నిధిత నెలకొన్నది. దీనికి సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఫలితాలు విడుదలపై సమాచారం అందించారు. ఫలితాలను జూన్ రెండో వారంలో అంటే 14వ తేదీలోగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 29వ తేదీ నుండి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభం కావడం జరిగింది. మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా జాగ్రత్తగా పరీక్ష పేపర్స్ కరెక్షన్ చేసి రిజల్ట్స్ ని విడుదల చేస్తారు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఎలా చూసుకోవాలి?:
ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” TS ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025″ ” TS ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 “ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- మీరు రాసిన సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారా లేదా అనేది చెక్ చేసుకుని
- మార్క్స్ మెమోలను ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ:
JEE Advanced 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ రెండో వారంలోగా అనగా జూన్ 14వ తేదీలోగా విడుదల చేయడానికి అన్ని విధాలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే 29వ తేదీ నుండి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 19 కేంద్రాల్లో పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేస్తున్నారు.
TSBIE Inter Results Website Link
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్మీడియట్ 2025-26 విద్యా సంవత్సర తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
జూన్ 2, 2025 తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.
2. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వెబ్సైట్ ఏమిటి?
విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకున్న తర్వాత మీరు రాసిన సబ్జెక్టు యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారా లేదా అనేది క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడకుండా, రాబోయే విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరచండి.
