AP Inter 1st Year & 2nd Year Supplementary Results 2025 Expected Dates: Check Results @resultsbie.ap.gov.in/

AP Inter 1st Year & 2nd Year Supplementary Results 2025:

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలను మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలు జరిగే 12 నుండి 13 రోజులు గడుస్తున్న కూడా ఫలితాలు ఎంతవరకు విడుదల చేయలేదు. ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇప్పటికీ పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించి చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు వారు కసరత్తు ప్రారంభించారు. అయితే ఈ ఫలితాలను జూన్ 5వ తేదీ నుండి జూన్ 10వ తేదీ మధ్యన విడుదల చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈసారి ఫలితాలను అధికారిక వెబ్సైట్నుండే కాకుండా వాట్స్అప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.

AP Inter Supplementary Results 2025 Expected Dates:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాత పరీక్షలు యొక్క ఫలితాల విడుదల తేదీల గురించి ఇంకా అధికారికంగా సమాచారం లేదు. అయితే పరీక్షలు ముగిసి చాలా రోజులు అయినందున ఫలితాలను ఈ క్రింది మూడో తేదీలలో ఏదో ఒక రోజున విడుదల చేసే అవకాశం ఉంది.

Join Whats App Group

  • Results Expected Date 1: 5th జూన్, 2025
  • Results Expected Date 2: 8th జూన్, 2025
  • Results Expected Date 3: 10th జూన్, 2025

పైన తెలిపిన మూడు తేదీల్లో ఏదో ఒక రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు.

JEE Advanced 2025 రిజల్ట్స్ విడుదల: Check Here

వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ లో కూడా చూసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఫలితాలను మీ వాట్సాప్ లోనే చెక్ చేసుకోవడానికి, ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

ఏపీ ఎంసెట్ 2025లో అందరికీ 16 మార్కులు కలుస్తాయి: check here

  • ముందుగా ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ నంబర్ +9195523 00009 ను మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి.
  • ఆ నెంబర్ కు ‘HI’ అని మెసేజ్ చేయండి
  • సేవలను ఎంచుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
  • అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • అక్కడ మీకు ” AP Inter advanced supplementary results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
  • రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముఖ్యమైన వెబ్సైట్స్:

వాట్సాప్ ద్వారా గానే కాకుండా వెబ్సైట్స్ నుంచి కూడా మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

AP Inter supplementary results 2025 official website

bie.ap.gov.in

FAQ’s:

1. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025-26 విద్యా సంవత్సరం యొక్క తరగతులు ఎప్పటినుండి ప్రారంభం?

జూన్ 2, 2025 నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

2. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను ఎలా చూసుకోవాలి?

https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.