AP EAMCET 2025 results:
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2025 ఎంట్రెన్స్ రాధ పరీక్షలు ముగిసాయి వాటికి సంబంధించిన ప్రాథమిక కీని కూడా ఇటీవల మే 27వ తేదీ మరియు 28వ తేదీల్లో విడుదల చేయడం జరిగింది. ప్రాథమిక కిలో తప్పులు గమనించిన విద్యార్థులు అబ్జెక్షన్స్ కూడా పెట్టుకున్నారు. జూన్ 14వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోనే బాగా డిమాండ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ CSE బ్రాంచ్ కి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎంసెట్లో ఏ ర్యాంకు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ లోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కళాశాలలో CSE బ్రాంచ్లో సీటు వస్తుందనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. గత సంవత్సరాల్లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కళాశాలలో CSE బ్రాంచ్ పొందిన సమాచారాన్ని మీకోసం అందించడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Top 10 engineering colleges for CSE branch In AP:
| కాలేజీ పేరు | లొకేషన్ | Avg. Packages | 2024 CSE కట్ ఆఫ్ ర్యాంక్ |
| ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | విశాఖపట్నం | ₹6.2LPA | <2,000 |
| JNTU కాకినాడ | కాకినాడ | ₹4.8LPA | <5,000 |
| VIT-AP యూనివర్సిటీ | అమరావతి | ₹6.5LPA | NA(Separate Exam) |
| గాయత్రీ విద్యా పరిషత్ | వైజాగ్ | ₹4.2LPA | <8,000 |
| SRKR ఇంజనీరింగ్ కాలేజీ | భీమవరం | ₹3.8LPA | <10,000 |
| ANITS | విశాఖపట్నం | ₹3.9LPA | <11,000 |
| విజ్ఞాన్స్ లారా | గుంటూరు | ₹4.0LPA | <12,000 |
| RVR & JC కాలేజీ | గుంటూరు | ₹4.1LPA | <10,000 |
| శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ | తిరుపతి | ₹3.5LPA | <13,000 |
| PVPSIT | విజయవాడ | ₹3.4LPA | <15,000 |
మంచి కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలి:
ఎంసెట్ ర్యాంకు ద్వారా మీరు ఒక మంచి కళాశాలలో జాయిన్ అవ్వాలి అంటే, ఆ కాలేజ్ ని ఎంపిక చేసుకునే ముందు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి.
ఏపీ ఎంసెట్ 2025లో అందరికీ 16 మార్కులు కలుస్తాయి: Click Here
- ముందుగా ప్లేస్మెంట్ vs లొకేషన్ ముఖ్యమైనది
- ఫీజు vs ROI
- హాస్టల్ మరియు క్యాంపస్ లైఫ్
- Alumni Reviews
- ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్
పైన తెలిపిన కాలేజీల వివరాలు మరియు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, మీరు ఏ కాలేజ్ ని ఎంచుకుంటే మంచిది, మీకు వచ్చిన ర్యాంక్, మీ యొక్క అభిరుచులు, ప్లేస్మెంట్స్ హిస్టరీ ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోండి. ఏపీ ఎంసెట్ మరియు అడ్మిషన్స్ కి సంబంధించిన ఇతర సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ అండ్ కౌన్సెలింగ్ గైడ్ త్వరలో వస్తుంది.
