AP POLYCET 2025 Rank vs College vs Branch:
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని ఇటీవల ఉన్నత విద్యా శాఖ మండలి విడుదల చేసింది. మొత్తం 1,39,000+ విద్యార్థులు ఎంట్రన్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఏపీ పోలీస్ సెట్ 2025 కి సంబంధించి త్వరలో కౌన్సిలింగ్ తేదీలను విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని, సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఆంధ్రప్రదేశ్లోని పలు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిప్లమాలో పలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో సీట్లను కేటాయించడం జరుగుతుంది. అయితే ర్యాంకులు పొందిన విద్యార్థులు ముందుగానే వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ముందుగానే మోడల్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడం ద్వారా వారికి వచ్చినటువంటి ర్యాంకులను బట్టి ఏ కాలేజీలో సీటు వస్తుందనేది ముందుగానే ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. ఈ మోడల్ కౌన్సెలింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందో చూడండి:
ఏపీ పాలీసెట్ 2025 ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన ర్యాంకులు ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో మీకు సీటు వస్తుందో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోండి.

- ముందుగా ఈ వెబ్సైట్ (Click Here) ఓపెన్ చేయండి
- మీకు వచ్చిన ర్యాంక్, జెండర్, కేటగిరి, జిల్లా, యూనివర్సిటీ, కాలేజ్, ఇతర వివరాలకు సంబంధించిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసి, సబ్మిట్ పే క్లిక్ చేయండి
- వెంటనే మీకు ఆ యూనివర్సిటీ లేదా కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా అందుబాటులో ఉన్న బ్రాంచ్ మరియు సీట్ల వివరాల డేటా డౌన్లోడ్ అవుతుంది.
పైన తెలిపిన విధంగా మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందో ఈ మోడల్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
అయితే కచ్చితంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా అదే కాలేజీలోనే సీటు వస్తుందని గ్యారెంటీ లేదు. ఏపీ ఉన్నత విద్యాశాఖ నిర్వహించే కౌన్సిలింగ్లో వచ్చేటువంటి సీట్నే మీరు నిజమైన సీటుగా భావించాలి.
Rank vs College vs Branch: Click Here
FAQ’s:
1. నాకు ఏపీ పాలీసెట్ 2025లో చాలా తక్కువ ర్యాంకు వచ్చింది, నాకు ఏ కాలేజీలో సీటు వస్తుంది?
మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందో పైన తెలిపిన విధంగా తెలుసుకోండి.
2. ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలవుతుంది.?
కౌన్సిలింగ్ తేదీలకు సంబంధించిన షెడ్యూల్ ఈనెల కొరకు విడుదల చేసే అవకాశం ఉంది.
