SSC GD 2025 Results:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైన ఎస్ ఎస్ సి జనరల్ డ్యూటీ (SSC GD 2025 Results) నోటిఫికేషన్ కి సంబంధించిన ఫలితాల విడుదల కోసం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మొత్తం 53,690 పోస్టులతో గత ఏడది 2024 లో నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి ఫిబ్రవరి 2025లో కంప్యూటర్ ఆదారిత రాత పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రాథమికకి విడుదల చేసి మార్చి 9వ తేదీ వరకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అబ్జెక్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులు ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే స్టాప్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ వారు ఎస్ఎస్సి జిడి ఫలితాలను మే 17వ తేదీలోగా విడుదల చేయడానికి అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులు రిజల్ట్స్ విడుదలైన తర్వాత ఎస్ఎస్సి యొక్క అధికారికి వెబ్సైట్ (ssc.gov.in) లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్టు ప్రకారం పిడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. అభ్యర్థులు ఆ మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
SSC GD ఫలితాలు విడుదల ఎప్పుడు?:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి gd 2025 ఫలితాలను మే 17వ తేదీ లోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే ఫలితాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఫలితాల్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి విద్యార్థులకు జూన్ లేదా జూలై నెలలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఎస్ఎస్సి gd కానిస్టేబుల్ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
SSC GD ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
SSC GD 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే చెక్ చేసుకోవచ్చు.
- ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ (www.ssc.gov.in ) వెబ్సైట్ ఓపెన్ చేయండి
- హోమ్ పేజీలో SSC GD 2025 రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీకు వెంటనే రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు మెరిట్ లిస్టు పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- ఆ మెరిట్ లిస్టులో అభ్యర్థుల పేర్లు ఉన్నవారు ఫిజికల్ ఈవెంట్స్ కి హాజరు కావాలి.
SSC GD ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు?:
SSC GD 2025 రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూన్ లేదా జులై నెలలో ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించినట్లు ఒక నోటీసు సర్కులేట్ అవుతోంది. ఒకసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ రెండు లేదా మూడు నెలల్లో నిర్వహించడం జరుగుతుంది.
SSC GD Results : Official Website
FAQ’s:
1. SSC GD 2025 ఫలితాలు విడుదల ఎప్పుడు?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలను మే 17వ తేదీలోగా విడుదల చేసే అవకాశం ఉంది
2. SSC gd 2025 ఫలితాలను ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?
www.ssc.gov.in వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు.