DRDO Notification 2025:
DRDO విశాఖపట్టణంలోని నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబ్ లో ఖాళీగా ఉన్న 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టు పోస్టుల విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, మే, MTECH, MSC చేసి గేట్ /నెట్ స్కోర్ కార్డు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.ఫిబ్రవరి 19, 20th ఫిబ్రవరి 2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
DRDO నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 19th, 20th ఫిబ్రవరి 2025 రోజున వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని విద్యా నగర్, NAD జంక్షన్ దగ్గర ఉన్న నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబ్ ప్రదేశానికి ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
DRDO ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ DRDO నుండి నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబ్ లో ఖాళీగా ఉన్న 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టు పోస్టుల విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, మే, MTECH, MSC చేసి గేట్ /నెట్ స్కోర్ కార్డు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
జిల్లా కలెక్టర్ 979 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ : Any డిగ్రీ అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
DRDO కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 19th, 20th రోజున ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. ముందుగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అదేరోజున ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- శాలరీతో పాటు HRA కూడా చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అటవీ శాఖలో 150 గవర్నమెంట్ జాబ్స్ విడుదల : Apply
ఎంత ఫీజు ఉంటుంది:
DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹10/- పోస్టల్ స్టాంప్ ఆర్డర్ ద్వారా ఫీజు చెల్లించాలి లేదా ఆన్లైన్ లో నోటిఫికేషన్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కి ఫీజు చెల్లించాలి. అకౌంట్ వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th / డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
పోస్టల్ శాఖ 55,000+ పోస్టులతో జాబ్స్ క్యాలెండర్ విడుదల : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
DRDO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
