262 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్,క్లర్క్ ఉద్యోగాలు విడుదల | ECHS Notification 2025 | Freejobsintelugu

ECHS Notification 2025:

కేంద్ర ప్రభుత్వ సంస్థ Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS) నుండి 262 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, విజిలెన్స్ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపర్, ఫిమేల్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. 8th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లై. ఈ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ECHS ఉద్యోగాలకు అర్హతలు, వయస్సు కలిగిన అభ్యర్థులు 22nd జనవరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే Mail ద్వారాగా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

ECHS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, అభ్యర్థులకు 95 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రైల్వే శాఖ 642 పోస్టులతో Govt జాబ్స్ విడుదల: 10th Pass

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS) నుండి 262 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 8th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

సెలక్షన్ ప్రాసెస్ :

ECHS ఉద్యోగాలను దరఖాస్తు చేసుకున్నవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు వస్తాయి.

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : No Exam, No Fee

అప్లికేషన్ ఫీజు:

ECHS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:

ECHS ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹16,800/- నుండి ₹75,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అల్లఓన్సెస్ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

8th, 10th, ఇంటర్,డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, SC, ST, OBC కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 48,000 గవర్నమెంట్ జాబ్స్ : 10th Pass

ఎలా Apply చెయ్యాలి:

ECHS ఉద్యోగాలకు అన్ని అర్హతలు ఉన్నవారు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Official Website

ECHS ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.