FSSAI Notification 2025:
ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2 నుండి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీలో ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అభ్యర్థులు అర్హతలు, ఆసక్తి కలిగినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 17th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 19th జనవరి 2025 |
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు లిస్ట్ విడుదల తేదీ | Last Week Of January 2025 |
జాయినింగ్ డేట్ | will be Initiated |
ఎంత వయస్సు ఉండాలి:
FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
ECHS లో 262 కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు: 10th అర్హత
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2 నుండి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీలో ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్:
FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్నషిపులో ఆసక్తి కనబరిచినవారికి ఉద్యోగాలు ఇస్తారు. ఫీజు కూడా లేదు. 2 నుండి 6 నెలలు వరకు ట్రైనింగ్ ఉంటుంది.
రైల్వేలో 642 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
శాలరీ వివరాలు:
FSSAI ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ఇంటర్న్షిప్ సమయంలో నెలకు ₹10,000/- స్టైపెండ్ ఉంటుంది. తర్వాత పర్మినెంట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు చెల్లించే అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:
ఆన్లైన్ లో FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని రకాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి. Resume ఉండాలి.ఇతర డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు.
తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
FSSAI జాబ్స్ : అప్లికేషన్ ప్రాసెస్
FSSAI ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.