DFCCIL Notification 2025:
కేంద్ర రైల్వే శాఖకు సంబందించిన డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFFCIL) నుండి 788 పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం దేశ వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల ఉన్నాయి. 10th, ITI, డిప్లొమా చేసినవారు అర్హులు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రైల్వే DFCCIL నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే మంత్రిత్వ శాఖకు సంబందించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL ) ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 18th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ | 31st జనవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
రైల్వే శాఖకు సంబందించిన DFCCIL డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన గవర్నమెంట్ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
4,600+ పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్: 10th అర్హత
ఎంపిక విధానం:
DFCCIL 788 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ సైన్స్, gk టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే DFCCIL నుండి విడుదలయిన ఉద్యోగాల సంఖ్య, అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు : No Exam, No Fee
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 464 | 10th Pass |
| జూనియర్ మేనేజర్ | 03 | డిగ్రీ /పీజీ |
| ఎగ్జిక్యూటివ్ సివిల్ | 36 | డిప్లొమా |
| ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ | 64 | డిప్లొమా |
| ఎగ్జిక్యూటివ్ (S&T) | 75 | డిప్లొమా |
| ఇంతరులకు | 146 | —— |
| మొత్తం పోస్టులు | 788 | —— |
అప్లికేషన్ ఫీజు:
రైల్వే DFCCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పోస్టులకు ₹1000/- మరికొన్ని పోస్టులకు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజులో కొంత సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
తెలంగాణా విద్యుత్ శాఖలో 1000 ఉద్యోగాలు: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే DFCCIL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
