AP Welfare Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేయడానికి ఎటువంటి పరీక్ష, ఫీజు లేకుండా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతిలో అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులుకు రాత పరీక్ష లేకుండా 10th మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తెలిపిన తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 12th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 25th జనవరి 2025 |
పైన తెలిపిన తేదీలలోగా అభ్యర్థుల గ్రామంలోని గ్రామ సచివాలయంలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:
ఆన్లైన్ లో దరఖాస్తు చెసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
DRDO విశాఖపట్నంలో ఉద్యోగాలు: No Exam, No Fee
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు :
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 10 అంగన్వాడీ కార్యకర్తలు, 06 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 64 ఆయా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10వ తరగతి అర్హత కలిగి సొంత గ్రామ పంచాయతీలోని వివాహిత మహిళలకు అవకాశం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రిలాక్స్యేషన్ లేదు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు ₹15,000/- శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ తో పాటు ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10వ తరగతి అర్హత సర్టిఫికెట్స్
1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్
SC, ST, OBC కుల ధ్రువీకరణ పత్రాలు
10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన గ్రామ లేదా జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.