Revenue Dept. Notification 2025:
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ నుండి 14 సీమాన్, గ్రీజర్, ట్రేడ్స్ మ్యాన్, తిండల్, ఇంజన్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అన్ని డాక్యుమెంట్స్ పైన sign చేసి 28th ఫిబ్రవరి 2025 తేదీలోగా జాయింట్ కమీషనర్, ఆఫీస్ ఆఫ్ ది కమీషనర్ ఆఫ్ ది కస్టమ్స్, కస్టమ్స్ ఆఫీస్, మార్మాగోవా, హార్బర్, వస్కోడగామ, గోవా, 403803 అడ్రస్ కు పంపించవలెను.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ నుండి 14 సీమాన్, గ్రీజర్, ట్రేడ్స్ మ్యాన్, తిండల్, ఇంజన్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణాలో భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి :
రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సు సడలింపు కల్పిస్తారు.
ఎంపిక చేసే విధానం:
రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చెసి పోస్టింగ్ ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, Gk టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
AP హైకోర్టు మొదటి నోటిఫికేషన్ విడుదల : Govt జాబ్స్
శాలరీ ఎంత ఉంటుంది:
రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు :
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
స్టడీ, SC, ST, OBC, EWS కుల ధ్రువీకరణ పత్రాలు
ట్రేడ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ govt జాబ్స్: అప్లై
ఎలా Apply చెయ్యాలి:
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయగలరు.
రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.