AP Welfare Dept. outsourcing Jobs 2025:
ది డైరెక్టర్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాలను అనుసరించి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విశాఖపట్నంవారి ఆధ్వర్యంలో లో, జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల యందు ఒక సంవత్సర కాలంపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలోపని చేయడానికి 03 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, 05 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ వంటి పోస్టులను విడుదల చేశారు. 10th అర్హత, DMLT, BSC (MLT) విభాగాల్లో అర్హతలి కలిగినవారు దరఖాస్తు చేసువాలి. ఉద్యోగాల సంఖ్యలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://visakhapatnam.ap.gov.in వెబ్సైటు నుండి నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం నింపి, సంబందించిన ధ్రువ పత్రాలతో 07.01.2025 తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖదికారివారి కార్యాలయం నందు దరఖాస్తు చేరావేయవలసిందిగా కోరడమైనది.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 : 03 పోస్టులు : DMLT లేదా BSC MLT కోర్స్ చేసి ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ 1 ఇయర్ అప్రెంటీస్షిప్ చేసినవారు అర్హులు.
FNO : 05 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగి, ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్స్ కలిగినవారు అర్హులు.
ఉపాధి హామీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి :
దరఖాస్తు నింపుకునే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులలో మెరిట్ మరియు రిజర్వేషన్ ల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు ఇస్తారు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై
శాలరీ వివరాలు:
అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు Ap కుటుంబ ఆరోగ్య శాఖవారు ఎంపిక చేసిన అభ్యర్థులకు FNO పోస్టులకు నెలకు ₹15,000/-, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ₹32,670/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
Ap కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు.
AP సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లో 1,112 ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
దరఖాస్తులు పంపించివలసిన అడ్రస్:
పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖదివారి కార్యాలయం, విశాఖపట్నం నందు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
