Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణా ప్రభుత్వం నుండి ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 22 MLHP, BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా MBBS /BAMS, GNM / BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా ప్రభుత్వం నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 30th డిసెంబర్ 2024 |
| అప్లికేషన్స్ ఆఖరు తేదీ (ఆన్లైన్ / ఆఫ్ లైన్) | 3rd జనవరి 2025 |
| అప్లికేషన్స్ Scrutiny చేసే తేదీ | 11th జనవరి 2025 |
| ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే తేదీ | 16th జనవరి 2025 |
| ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 20th జనవరి 2025 |
| కౌన్సిలింగ్ చేసే తేదీ | 25th జనవరి 2025 |
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు :
ప్రభుత్వం నుండి ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 22 MLHP, BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS /BAMS, GNM / BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
AP, TS పోస్టల్ GDS ఫలితాలు విడుదల:6th రిజల్ట్స్ లిస్ట్
ఎంత వయస్సు ఉండాలి:
అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదలయిన ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరుమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం:
తెలంగాణా ఖమ్మం జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ కూడా ఇస్తారు
AP మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు : No Exam
శాలరీ వివరాలు:
అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹29,900/- నుండి ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ & ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ DM & HO, Khammam పేరు మీద తీసి అప్లికేషన్ తో పాటు రిసీట్ పంపవలెను.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోలు
మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్స్
1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు.
RBI లో ఆఫీసర్ స్థాయి గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా Apply చేసుకోవాలి:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
Notification & Application Form
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఆన్లైన్, ఆఫ్ లైన్ రెండు విధాలుగా అప్లై చెయ్యాలి.
