Postal GDS Results 6th List Released 2024:
2024 జూలైలో విడుదలయిన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 44,000+ ఉద్యోగాల 6th రిజల్ట్స్ లిస్ట్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు వాటి అర్హతలు:
పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పోస్టల్ సర్కిల్స్ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది.
ఎంత వయస్సు ఉంటుంది:
పోస్టల్ GDS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు Apply చేసుకోవాలి. SC, ST లకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు.
Ap మంత్రుల ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply
సెలక్షన్ ఎలా చేస్తారు:
దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ మార్కులు ఉన్నవారికి ఉద్యోగాలు వస్తాయి. ఎటువంటి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉండవు.
ఫుడ్ స్టాండర్డ్స్ Dept లో ఉద్యోగాలు : No Exam
శాలరీ వివరాలు:
పోస్టల్ GDS లుగా ఎంపిక అయినవారికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు వస్తాయి. వాటికీ నెలకు ₹14,000/- నుండి ₹18,500/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
RBI లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు: Govt జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
6th లిస్ట్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి:
పోస్టల్ GDS 44,000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటివరకు 5 రిజల్ట్స్ లిస్ట్స్ విడుదల చేశారు. ఈరోజు అనగా 30th డిసెంబర్ 2024 రోజున 6th రిజల్ట్స్ లిస్ట్ విడుదల చేయడం జరిగినది. మొదటి 5 లిస్ట్స్ లో అభ్యర్థుల పేరు లేనివారు 6th లిస్ట్ లో Check చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకున్నవారు పైన ఇచ్చిన లింక్స్ ద్వారా రిజల్ట్స్ చూసుకోగలరు.
