దక్షిణ మధ్య రైల్వేలో 4,232 పోస్టులతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | SCR Railway Recruitment 2024 | Freejobsintelugu

SCR Railway Recruitment 2024:

సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వేలో 4,232 పోస్టులతో అప్రెంటీస్ విధానంలో భర్తీ చేయడాని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 10th, 10+2, ITI అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 15 నుండి 24 మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:

సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలయిన 4,232 పోస్టులకు ఈ క్రింద ఉన్న తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28th డిసెంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 27th జనవరి 2025

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వేలో 4,232 పోస్టులతో అప్రెంటీస్ విధానంలో భర్తీ చేయడాని నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, 10+2, ITI అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

పశు సంవర్ధక శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply

ఎంత వయస్సు ఉండాలి:

SCR రైల్వే సికింద్రాబాద్ జోన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 15 నుండి గరిష్టంగా 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th, 10+2, ITI లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రలో ఉద్యోగాలు : 10th pass

శాలరీ / స్టైపెండ్ వివరాలు:

సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రతి నెల స్టైపెండ్ ₹15,000/- వరకు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

SCR రైల్వే పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

SCR పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

10th, 10+2/ITI అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

NCVT, SCVT సర్టిఫికెట్స్ ఉండాలి

1st నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు :No Exam

ఎలా Apply చెయ్యాలి:

SCR రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా వెంటనే ఆఖరు గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

SCR – Railway Jobs Full Details

Notification PDF

Apply Online Link

SCR రైల్వే ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ Apply చేసుకోవచ్చు.