NIAB Notification 2024:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నుండి 6 నెలలు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను విడుదల చేశారు. ఎటువంటి పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. MSC బయో టెక్నాలజీ అర్హత కలిగినవారు అర్హులు. పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
హైదరాబాద్ గచ్చిబౌలి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమాల్ బయోటెక్నాలజీ నుండి విడుదలయిన ఉద్యోగాలకు జనవరి 2nd, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్స్ ని మెయిల్ ద్వారా Pdfs పంపిస్తే చాలు.sarwar@niab.org.in అడ్రెస్ కు Mali కు Send చెయ్యాలి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నుండి 6 నెలలు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను విడుదల చేశారు. MSC బయో టెక్నాలజీ అర్హత కలిగినవారు అర్హులు.
వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు: 10th pass
ఎంత వయస్సు ఉండాలి:
పశు సంవర్ధక శాఖ NIAB 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జనవరి 3rd న ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు వస్తాయి.
AP దేవాదయ శాఖలో ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:.
NIAB ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలకు ₹37,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు ఉంటాయి. శాలరీతో పాటు HRA కూడా ఉంటుంది.
అప్లికేషన్స్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెలించవలసిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి. ఆన్లైన్ లోనే PDF రూపంలో లో sarwar@niab.org.in అడ్రస్ కు మెయిల్ చెయ్యాలి
10th అర్హత, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ క్రింద links ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
NIAB ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
