AP Revenue Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుండి తెనాలిలోని కొల్లిపర్లలో ఖాళీగా ఉన్న 11 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి అని మండల రెవెన్యూ అధికారి మీడియా ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. అర్హతలు ఉన్నా అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష పెట్టి, ఫీజు లేకుండా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి తెనాలి మండల రెవిన్యూ Dept. వారు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఆఖరు తేదీ : 30th డిసెంబర్ 2024
రాత పరీక్ష తేదీ : జనవరి 5th 2025
ఇంటర్వ్యూ తేదీ : 6th జనవరి 2025
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వెళ్ళవలసి ఉంటుంది.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఆఫీసర్ ఉద్యోగాలు : Apply
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుండి తెనాలిలోని కొల్లిపర్లలో ఖాళీగా ఉన్న 11 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
సివిల్ సప్లయ్స్ రేషన్ డీలర్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు గురించి నోటిఫికేషన్ లో తెలుపలేదు.
508 పోస్టులతో 10th అర్హతవారికి Govt జాబ్స్
ఎంపిక విధానం:
రేషన్ డీలర్ ఉద్యోగాలకు 30th డిసెంబర్ లోగా దరఖాస్తు చేసుకున్న స్థానిక యువతీ, యువకులకు జనవరి 5th రాత పరీక్ష, 7th ణ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
శాలరీ వివరాలు:
రేషన్ డీలర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹10,000/- నుండి ₹20,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఏపీలో కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్స్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఇంటర్వ్యూకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి.
10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రేషన్ డీలర్ ఉద్యోగాలకు స్థానికంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.
