BIS Recruitment 2024:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS డిపార్ట్మెంట్ నుండి ₹70,000/- శాలరీతో 03 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం 02 సంవత్సరాల కాలపరిమితితో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 60% మార్కులతో సైన్స్ లో డిగ్రీ / ఇంజనీరింగ్ /BE/ BTECH / MBA చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
BIS ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
11.01.2025 తేదీలోగా ఆన్లైన్ లో అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు.
పోస్టులు – వాటి అర్హతలు:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS డిపార్ట్మెంట్ నుండి ₹70,000/- శాలరీతో 03 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం 02 సంవత్సరాల కాలపరిమితితో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 60% మార్కులతో సైన్స్ లో డిగ్రీ / ఇంజనీరింగ్ /BE/ BTECH / MBA చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
508 పోస్టులతో NALCO లో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిం విధానం:
కాంట్రాక్టు విధానంలో విడుదలయిన BIS యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు ప్రాక్టికల్ అసెస్మెంట్, రిటన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఏపీలో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ : 10th అర్హత
శాలరీ వివరాలు:
BIS ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- శాలరీ చెల్లిస్తారు. ఇది ఫిక్స్డ్ శాలరీ. 2 సంవత్సరాల కాంట్రాక్టు పీరియడ్ లో ప్రతి నెల చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఉందా?:
BIS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుకు ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:
BIS ఉద్యోగాలకు ఆన్లైన్ లో apply చెయ్యాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి:
డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
02 సంవత్సరాల అనుభవం సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
గ్రామీణ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు : No Exam
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
BIS ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే నోటిఫికేషన్, అప్లికేషన్ ఈ క్రింద లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని Apply చెయ్యగలరు.
ఫుడ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
