ఇంటర్ అర్హతతో 2,500 గవర్నమెంట్ జాబ్స్ | Air force Notification 2024 | Freejobsintelugu

Air Force Notification 2024:

అగ్నిపత్ స్కీం కింద అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2026 నోటిఫికేషన్ 2,500 పోస్టులతో విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హతతో 50% మార్కులు కలిగి సైన్స్ లేదా నాన్ సైన్స్ సబ్జక్ట్స్ లో 10+2 పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు. 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు, మహిళా అభ్యర్థులు వివాహం కానీవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

అగ్నివీర్ వాయు 2,500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

అప్లై ఆన్లైన్ ప్రారంభ తేదీ : 7th జనవరి 2025

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 27th జనవరి 2025

ఆన్లైన్ Exam డేట్ : 22nd మార్చి 2025

Join Whats App Group

పోస్టుల వివరాలు, అర్హతలు:

అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2026 నోటిఫికేషన్ 2,500 పోస్టులతో విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హతతో 50% మార్కులు కలిగి సైన్స్ లేదా నాన్ సైన్స్ సబ్జక్ట్స్ లో 10+2 పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు.

అసిస్టెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్ govt జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసంగా 17.5 సంవత్సరాల నుండి గరిష్టంగా 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న మహిళలు, పురుష అభ్యర్థులకు 22nd మార్చి 2025 న రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ లోనే రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత పొందినవారికి ఫిసికల్ ఈవెంట్స్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

శాలరీ వివరాలు:

అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 4 సంవత్సరాల సర్వీస్ లో ₹21,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో జనవరి 7th నుండి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹550/- ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫీజు చెల్లించాలి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

10th, 10+2 అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

కోర్టుల్లో 241 Jr.అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల

ఎలా Apply చెయ్యాలి:

రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు

Join Whats App Group

Notification PDF

Apply Online Link

అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.