TS Meeseva Commissioner Jobs:
తెలంగాణాలోని ఆఫీస్ ఆఫ్ ది కమీషనర్ మీసేవా డిపార్ట్మెంట్ నుండి మేడ్చల్ మల్కాజ్గిరిలో కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 24 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, BE, BTECH, ME, MTECH, MCA, MSC, BCA వంటి విభాగాల్లో అర్హతలు కలిగి 02 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులకు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా మీసేవ కమీషనర్ కార్యాలయం ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 9th డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 22nd డిసెంబర్ 2024
Call లెటర్ ఫర్ ఇంటర్వ్యూ : 2md జనవరి 2025 (ఇమెయిల్ ద్వారా)
ఇంటర్వ్యూ తేదీ : 8th జనవరి 2025 (ESD ఆఫీస్, రోడ్డు No. 7, బంజారాహిల్స్, హైదరాబాద్)
పోస్టుల వివరాలు వాటి యొక్క అర్హతలు:
తెలంగాణాలోని ఆఫీస్ ఆఫ్ ది కమీషనర్ మీసేవా డిపార్ట్మెంట్ నుండి మేడ్చల్ మల్కాజ్గిరిలో కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు.BE, BTECH, ME, MTECH, MCA, MSC, BCA వంటి విభాగాల్లో అర్హతలు కలిగి 02 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులు.
ESIC లో 4,200+ గవర్నమెంట్ జాబ్స్ 2024
ఎంత వయస్సు ఉండాలి:
24 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, BC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులుకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా జనవరి 8th 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
TS జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹32,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్స్ ఫీజు ఉందా?:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ అప్లికేషన్ కి, ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
TTD సంస్థలో కొత్తగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : అప్లై
ఎలా అప్లై చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని సమాచారం చూసిన అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా మీసేవ కమీషనర్ కార్యాలయం ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
