ESIC Notification 2024:
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి 4,200+ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందుకు సంబందించి పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఖాళీల వివరాలు తెలిపారు. ఇందులో MTS, SSO, UDC, స్టెనోగ్రాఫర్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు .రిక్రూట్మెంట్ ఖాళీల పూర్తి సమాచారం చూసి తెలుసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
| పోస్టులు పేరు | పోస్టుల సంఖ్య | అర్హతలు |
| SSO | 208 | Any డిగ్రీ |
| UDC | 783 | Any డిగ్రీ |
| MTS | 1257 | 10th పాస్ |
| స్టెనోగ్రాఫర్ | 175 | 10+2 పాస్ |
| నర్సింగ్ ఆఫీసర్ | 574 | Bsc/GNM నర్సింగ్ |
| పారామెడికల్ స్టాఫ్ | 1206 | డిగ్రీ /Pg |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
నోటిఫికేషన్ విడుదల చేశాక అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు వస్తాయి. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. MTS ఉద్యోగాలకు నెలకు ₹30,000/- శాలరీస్ వస్తాయి.
TTD సంస్థలో Outsourcing ఉద్యోగాలు : No Exam
అప్లికేషన్ ఫీజు:
ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక నోటిఫికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఫీజు అభ్యర్థులు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు కొంతవరకు ఫీజులో సడలింపు ఉంటుంది.
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:
పార్లమెంట్ లో MP అడిగిన ప్రశ్నకుగాను కేంద్ర మంత్రి సమాధానం చెప్తూ ESIC డిపార్ట్మెంట్ లో ఖాళీల వివరాలు వెల్లడించడం జరిగింది. 4,200+ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్స్ త్వరలో విడుదల చేసి రిక్రూట్మెంట్ చేస్తారు.
గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో 10th అర్హతతో govt జాబ్స్
రిక్రూట్మెంట్ డీటెయిల్స్:
ESIC 4,200+ పోస్టుల వివరాలు ఈ క్రింది PDF ద్వారా డౌన్లోడ్ చేసుకొని తెలుకోగలరు.
ESIC ఉద్యోగాలకు AP, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
