TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ | TCS Ignite & Smart Hiring 2024 | Freejobsintelugu

TCS Ignite & Smart Hiring 2024:

టాటా కన్సల్టెన్సీ సంస్థ TCS నుండి 2025 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసే అభ్యర్థుల కోసం Ignite & స్మార్ట్ హైరింగ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న Tcs సంస్థల్లో పని చేయడానికి రిక్రూట్మెంట్ ని విడుదల చేశారు. డిగ్రీలో బాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బాచిలర్ ఆఫ్ సైన్స్ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. 2025 లో డిగ్రీ ఉత్తీర్ణత పొందే అభ్యర్థులకు మాత్రం అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు Tcs ఇన్ సెంటర్ లో ఆన్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు TCS రిక్రూట్మెంట్ కు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 10th జనవరి 2025

ఆన్లైన్ రాత పరీక్ష తేదీ : 14th ఫిబ్రవరి 2025.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

TCS కంపెనీ నుండి దేశ వ్యాప్తంగా TCS Ignite, Smart హైరింగ్ రిక్రూట్మెంట్ ని విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ కు BCA, B.Sc (IT, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, బయోకెమిస్ట్రీ), B.Voc (CS/IT) 2025 బ్యాచ్ వారు అర్హులు.

ఫారెస్ట్ Dept లో 10th అర్హతతో Govt జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

సాధారణంగా TCS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో అప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీసనింగ్, సబ్జక్ట్స్ పై రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

సచివాలయం అసిస్టెంట్ Govt జాబ్స్ : 10+2 అర్హత

శాలరీ ఎంత ఉంటుంది:

TCS ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అలాగే కంపెనీ వారు PF, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సదుపాయలు కూడా కల్పిస్తారు.

తెలంగాణా వెల్ఫేర్ Dept లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత

ఎలా Apply చేసుకోవాలి:

స్టెప్ 1 : TCS next Step పోర్టల్ లో IT సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 2 : E-mail అడ్రస్ ఇచ్చి వచ్చిన OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి

స్టెప్ 3: Apply For Drive ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి.

పైన తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకున్నాక అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలి.

Join Whats App Group

TCS Jobs Full Details : Click Here

Apply Online Link

TCS భారీ రిక్రూట్మెంట్ కు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.