Court Jobs Notification 2024:
సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 107 కోర్టు మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.కోర్టు ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 03rd డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ: 31st డిసెంబర్ 2024
ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఉద్యోగాల వివరాలు:
సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 107 కోర్టు మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్ లో ఇంగ్లీష్ ప్రాఫిషన్సీ, టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ నౌలెడ్జి కలిగి ఉండాలి.
మెట్రో రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో Govt జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
TGSRTC లో 10th అర్హతతో 3,038 Govt జాబ్స్
శాలరీ ఎంత ఉంటుంది:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఎంత:
ఆన్లైన్ లో సుప్రీం కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
నవోదయ విద్యాలయాల్లో 6,700 Govt జాబ్స్
కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి?:
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
ఏదైనా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
టైపింగ్, షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ తప్పనిసరి.
తెలంగాణా VRO జాబ్స్ : 10,965 పోస్టులు భర్తీ
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
కోర్టు ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
