TS Employment Office Jobs 2024:
తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉపాధి కార్యాలయం నుండి మొత్తం 52 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్స్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్స్,ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, దోబీ, టెక్నీషియన్, స్టోర్ కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్లు వంటి పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు ఇవే:
తెలంగాణా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి విడుదలయిన ఉద్యోగాలకు 23rd నవంబర్ 2024 నుండి 3rd డిసెంబర్ 2024మధ్యన ఆఫ్ లైన్ విధానంలో జిల్లా ఉపాధి కార్యాలయంనందు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
రాజన్న సిసిసిల్ల జిల్లా ఉపాధి కార్యాలయం నుండి విడుదలయిన 52 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫీజు లేకుండా ఉద్యోగాలు ఇస్తారు.
AP వెల్ఫేర్ Dept లో ఉద్యోగాలు : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి :
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు . మంచి మార్కులు వచ్చినవారికి జాబ్స్ వస్తాయి.
AP గ్రంధాయాల్లో గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు ధరఖాస్తూ చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ పంపించవలెను
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు.
గ్రామీణ పోస్టుల్ ఆఫీసుల్లో Govt జాబ్స్ : 10th అర్హత
ఎలా Apply చేసుకోవాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే డిసెంబర్ 3rd లోగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా ఉపాధి కార్యాలయం ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
