DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Latest Jobs In Telugu | DRDO Recruitment 2024

DRDO Recruitment 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Defense Research and Development Organization (DRDO) నుండి 127 Apprentice పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Defense Research and Development Organization (DRDO) నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 127 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10+2/ITI విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹9,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు May 1st తేదీ నుండి 31st May తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

Defence Research and Development Organization (DRDO) నుండి ఈ ట్రైనింగ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా just మీకు 10+2 లో వచ్చిన మార్కుల ఆధారంగా వెంటనే సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

Defence Research and Development Organization (DRDO) నుండి ఈ ట్రైనింగ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా just మీకు 10+2 లో వచ్చిన మార్కుల ఆధారంగా వెంటనే సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

Revolut లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే జాబ్స్

10th అర్హతతో ఫైర్ మ్యాన్ జాబ్స్ నోటిఫికేషన్

ఫుడ్ Dept లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

Defence Research and Development Organization (DRDO) నుండి ఈ ట్రైనింగ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా just మీకు 10+2 లో వచ్చిన మార్కుల ఆధారంగా వెంటనే సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

Notification PDF

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!