రైల్వేలో 10th అర్హతతో 9,000+ జాబ్స్ నోటిఫికేషన్ | Railway Technician Jobs Notification 2024 | Latest Govt Jobs 2024

Railway 9,000+ Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Railway Recruitment Board (RRB) నుండి 9,000+ Technician పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Railway Recruitment Board (RRB) నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 9,000+ Technician పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 33 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

AP అటవీశాఖలో 689 FBO, FRO, FSO జాబ్స్: Apply

తెలంగాణా జిల్లా కోర్టు జాబ్స్ విడుదల: Apply

ZOHO లో Any డిగ్రీతో డైరెక్ట్ జాబ్స్: Apply

AP ప్రభుత్వ వన్ స్టాప్ సెంటర్స్ లో జాబ్స్: Apply

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹40,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 రైల్వే 9000+ ఉద్యోగాల వివరాలు:

రైల్వే డిపార్ట్మెంట్ నుండి కొత్తగా 9,000+ టెక్నీషియన్ పోస్టులకు 10th Pass అయినవారు Apply చేసుకునే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఫిబ్రవరిలో Full నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చ్ లో అప్లికేషన్స్ తీసుకుంటారు. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

రైల్వే డిపార్ట్మెంట్ నుండి కొత్తగా 9,000+ టెక్నీషియన్ పోస్టులకు 10th Pass అయినవారు Apply చేసుకునే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఫిబ్రవరిలో Full నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చ్ లో అప్లికేషన్స్ తీసుకుంటారు. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పరీక్ష తెలుగులోనే ఉంటుంది

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

రైల్వే డిపార్ట్మెంట్ నుండి కొత్తగా 9,000+ టెక్నీషియన్ పోస్టులకు 10th Pass అయినవారు Apply చేసుకునే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఫిబ్రవరిలో Full నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చ్ లో అప్లికేషన్స్ తీసుకుంటారు. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 Notification PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!