AP అటవీశాఖ 689 FBO, FRO, FSO పోస్టుల నోటిఫికేషన్ | AP Forest Dept Notification 2024 | Latest Govt Jobs 2024

AP Forest Dept – 689 Govt Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP Forest Department నుండి 689 FRO, FSO, FBO పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడానికి AP కాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి AP Forest Department నుండి విడుదల చెయ్యడానికి AP కాబినెట్ ఆమోదం తెలిపింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 689 FBO, FRO, FSO పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా APPSC ద్వారా విడుదల చెయ్యబోతున్నారు

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/12th/ Any డిగ్రీ విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

TS జిల్లా కోర్టుల్లో 7th/12th అర్హతతో డైరెక్ట్ జాబ్స్: Apply

ZOHO లో Any డిగ్రీతో భారీ రిక్రూట్మెంట్: Apply

AP One Stop Centers లో ఉద్యోగాలు: Apply

Cornerstone లో 10LPA శాలరీతో జాబ్స్: Apply

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹45,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 689 పోస్టుల భర్తీ:

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన AP కేబినేట్ భేటీ జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్నా 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ ని ఫిబ్రవరి 2024లో విడుదల చేస్తారు.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన AP కేబినేట్ భేటీ జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్నా 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ ని ఫిబ్రవరి 2024లో విడుదల చేస్తారు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన AP కేబినేట్ భేటీ జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్నా 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ ని ఫిబ్రవరి 2024లో విడుదల చేస్తారు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన AP కేబినేట్ భేటీ జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్నా 689 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ ని ఫిబ్రవరి 2024లో విడుదల చేస్తారు

👉 Notification Details PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!