Paytm లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ | Paytm Recruitment 2023 | Work From Home Jobs 2023

Paytm Work From Home Jobs:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Paytm నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Paytm సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Business Development Intern సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Blinkit – Zomato లో 10th అర్హతతో జాబ్స్ : Apply Link

🔥 Book My Show లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు: Apply Link

🔥 Byjus లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Cognizant లో ఒక్క రోజులో Join అవ్వండి : Apply Link

🔥 ICICI లో 15 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 DRDO లో పరీక్ష లేకుండా ₹లక్ష జీతం జాబ్స్ : Apply Link

🔥 తెలంగాణ Govt స్కూల్ లో 10th, 12th అర్హత జాబ్స్ : Apply

🔥 ఏపీ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్: Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

కేటాయించిన క్లయింట్ సంబంధాలను నిర్వహించడానికి బాధ్యత.
మార్కెటింగ్ కార్యక్రమాలు మరియు చెల్లింపులను జాబితా చేసే ప్రతి ఈవెంట్ యొక్క సజావుగా సాగడం కోసం అంతర్గత బృందాలతో పరస్పర చర్య చేయండి.

ఖాతాలు మరియు డాక్యుమెంటేషన్ యొక్క సజావుగా మరియు సులభంగా పని చేయడం కోసం చిన్న/మధ్య తరహా నిర్వాహకులందరికీ సంప్రదింపుల స్థానం

ప్రశ్నలను పరిష్కరించడం మరియు వాటికి సమాధానమివ్వడం బాధ్యత.

ఇన్‌కమింగ్ కస్టమర్ సర్వీస్ క్వెరీలను నిర్వహించడం.

నిర్వాహకులు/వేదిక అవసరాలను గుర్తించండి మరియు అంచనా వేయండి, అభిప్రాయాన్ని సేకరించండి మరియు కస్టమర్ ఆనందాన్ని సాధించడానికి వాటిని సంబంధిత బృందాలకు భాగస్వామ్యం చేయండి

🔵» జీతం వివరాలు:

Training లో ₹21,000/- Stipend ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష ఉండదు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!