3-6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Latest Work From Home Jobs | Book My Show Recruitment 2023

Book My Show Training + Job:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి bookmyshow నుండి Trainee – Graphic Design Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి BookMyShow సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Trainee – Graphic Design సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Byjus 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Cognizant లో పరీక్ష లేకుండా ఒక్క రోజులో జాబ్స్ :Apply Link

🔥 ICICI 15 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Sykes లో 12th అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Sitel లో 12th అర్హతతో జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

✅️ AP లో గ్రూప్ 4 స్థాయి Jr.Assistant ఉద్యోగాలు :Apply Link

✅️ జిల్లా ఉపాధి కార్యాలయంలో 616 ఉద్యోగాలు :Apply Link

✅️ Income Tax Dept లో 10th అర్హతతో జాబ్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

  • స్టాండీలు, బ్యానర్‌లు మరియు బిల్‌బోర్డ్‌ల వంటి ప్రింట్ ఆస్తులతో సహా మా భాగస్వామి సినిమాల కోసం కళాఖండాలను రూపొందించే బాధ్యత

• ముందుగా ఆమోదించబడిన ఆర్ట్‌వర్క్‌లు ఉంటాయి, అవి సినిమా భాగస్వాముల నుండి వచ్చిన అభ్యర్థనల కొలతలకు పరిమాణం మార్చవలసి ఉంటుంది

  • డిజైన్ స్థిరత్వాన్ని నిర్వహించడానికి మరియు సమయపాలనలను చేరుకోవడానికి బృందంతో సహకరించండి

🔵» జీతం వివరాలు:

3-6 నెలలు ట్రైనింగ్ లో ₹25,000/- Stipend ఉంటుంది

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!