ఇప్పుడే Test రాస్తే – జాబ్ | Sitel (Foundever) Recruitment 2023 | Latest Jobs In Telugu

Latest Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Sitel(Foundever) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔥 Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Sitel (Foundever) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Customer Service Representative సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Sitel ( Foundever) జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ : Click Here

🔥 Tech Mahindra లో డైరెక్ట్ WFH జాబ్స్ : Apply Link

🔥 తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ Apply చెయ్యండి: Apply

🔥 CISCO లో డిగ్రీవారికి ట్రైనింగ్ + జాబ్స్ : Apply Link

🔥 Urban Company లో 3 నెలలు ట్రైనింగ్ + జాబ్ : Apply

🔥 Nxtwave లో తెలుగువారికి WFH జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th/Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 Income Tax Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply

🔥 మన దక్షిణ రైల్వేలో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

బాధ్యత: అంతర్జాతీయ వినియోగదారులకు సాంకేతిక మద్దతును అందించండి

షిఫ్ట్ సమయాలు: US భ్రమణ షిఫ్ట్‌లలో పని చేయడానికి అనువైనదిగా ఉండాలి.

కావలసిన నైపుణ్యాలు: ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం.

బలమైన సాంకేతిక పరిజ్ఞానం (హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు నెట్‌వర్కింగ్ కాన్సెప్ట్‌లు) కలిగి ఉండాలి

పని దినాలు: 5 రోజులు పని

వీక్లీ ఆఫ్‌లు: 2 వారాల ఆఫ్‌లు (రొటేషనల్ మరియు స్ప్లిట్)

రవాణా: హోమ్ పికప్ మరియు హోమ్ డ్రాప్.

ఇంటర్వ్యూ రౌండ్లు: JAM, HR, వాయిస్ మరియు యాక్సెంట్, టెక్ టెస్ట్, ఆపరేషన్స్ రౌండ్.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰వెంటనే రాత పరీక్ష పెడతారు
🔰Telephonic ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔥 Sitel ( Foundever) జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ : Click Here

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!