3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs In Telugu | Byjus Recruitment 2023

3 months training + Job:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Byjus నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Byjus సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔥 Byjus జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ & Apply Link

🔥 Cognizant లో ఒక్క రోజులో ఉద్యోగం : Apply

🔥 ICICI 15 గంటలు ట్రైనింగ్ + జాబ్ : Apply Link

🔥 Sykes లో 12th అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Sitel గ్రూప్ లో 12th అర్హతతో జాబ్స్ : Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Exam Preparation Associate సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

✅️ఏపీలో గ్రూప్ 4 స్థాయి Jr. అసిస్టెంట్ జాబ్స్ :Apply

✅️Income Tax dept లో 10th అర్హతతో జాబ్స్ : Apply Link

✅️ జిల్లా ఉపాధి కార్యాలయంలో 616 పోస్టులు :Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

● మంగళవారం నుండి శుక్రవారం వరకు రోజువారీ ప్రాతిపదికన కాల్‌ల ద్వారా కస్టమర్‌లతో పరస్పర చర్య చేయడం మరియు వారాంతాల్లో (శని & ఆదివారాలు) కౌన్సెలింగ్ సెషన్‌లను షెడ్యూల్ చేయడం.

● తల్లిదండ్రులతో వారాంతాల్లో కౌన్సెలింగ్ సెషన్‌లను నిర్వహించడం మరియు అభ్యాస శైలికి సంబంధించి పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడం మరియు బైజస్ ఉత్పత్తి యొక్క USPలను ఉపయోగించి పరిష్కారాలను అందించడం.

🔵» జీతం వివరాలు:

training లో ₹26,000/- Stipend ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹58,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰Online లో ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔥 Byjus జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ & Apply Link

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!