16 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | TCS Recruitment 2023 | Work From Home Jobs 2023

TCS Recruitment 2023 :

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS (Tata Consultancy Services ) నుండి 16 వారాలు Training + Full Time Jobs కి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group: Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS ( Tata Consultancy Services) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Research Internship (16 Weeks Training + Job ) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 సికింద్రాబాద్ లో 12th అర్హతతో Govt జాబ్స్ : Apply Link

🔥 వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔥 Amazon 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 Wipro Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🔥 TTD లో 10th అర్హతతో జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» పరీక్ష లేకుండా ఎలా సెలక్షన్ చేస్తారు:

దరఖాస్తులను స్వీకరించిన తర్వాత, ACE ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు అభ్యర్థులను షార్ట్-లిస్ట్ చేస్తారు మరియు HR ఇంటర్వ్యూను ఏర్పాటు చేస్తారు.

అదే ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది మరియు మీరు మీ లభ్యతను నిర్ధారించాలి.

HR ఇంటర్వ్యూ తర్వాత, ఫలితాలు మీకు తెలియజేయబడతాయి. అర్హత ఉంటే, సూపర్‌వైజర్ ఇంటర్వ్యూ తదుపరి రెండు వారాల్లో జరుగుతుంది.రెండవ ఇంటర్వ్యూ మీరు దరఖాస్తు చేస్తున్న స్థానానికి సంబంధించినది మరియు మీరు సాంకేతిక ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.

మీ తుది ఎంపిక గురించి ACE ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నుండి సానుకూల స్పందన వచ్చినప్పుడు, సరిపోలే ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి మీరు పంపిన EP అంగీకార గమనిక మాకు అవసరం.

*గమనిక: స్థానాలను బట్టి, రెండు రౌండ్ల కంటే ఎక్కువ ఇంటర్వ్యూలు ఉండవచ్చు – దయచేసి దీనికి సంబంధించి మీ కోఆర్డినేటర్‌లను సంప్రదించండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰 2 Rounds Online ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!