Backlogs , స్టడీ గ్యాప్ ఉన్నా WFH జాబ్ ఇస్తారు | Wipro Work From Home Jobs 2023 | Wipro WILP 2023 | WIPRO SIM 2023

Wipro Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro నుండి Work From Home భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Wipro WILP, Wipro SIM సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 TTD లో 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply Link

🔥 Byjus 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు : Apply Link

🔥 Microsoft ₹15LPA శాలరీతో WFH జాబ్స్ : Apply Link

🔥 1931 పోస్టులతో Govt జాబ్స్ విడుదల : Apply Link

🔥 SBI 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Diploma, BSC, BCA అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీకు ఉండాల్సిన మరికొన్ని అర్హతలు:

ఓపెన్ స్కూల్ లేదా దూర విద్య 10వ & 12వ తరగతికి మాత్రమే అనుమతించబడుతుంది

ఆన్‌లైన్ అసెస్‌మెంట్ సమయంలో ఒక బ్యాక్‌లాగ్ అనుమతించబడుతుంది

అభ్యర్థులు 6వ సెమిస్టర్‌తో పాటు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయాలని భావిస్తున్నారు.గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.

బిజినెస్ మ్యాథ్స్ & అప్లైడ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌గా పరిగణించబడవు.విద్యలో గరిష్టంగా 3 సంవత్సరాల GAP అనుమతించబడుతుంది (10వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ ప్రారంభం వరకు)గ్రాడ్యుయేషన్‌లో ఖాళీలు అనుమతించబడవు.

గ్రాడ్యుయేషన్ ప్రారంభమైన 3 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.ఏదైనా ఇతర దేశం యొక్క పాస్‌పోర్ట్ కలిగి ఉన్న సందర్భంలో, భారతీయ పౌరుడిగా ఉండాలి లేదా PIO లేదా OCI కార్డ్‌ని కలిగి ఉండాలి.

భూటాన్ మరియు నేపాల్ జాతీయులు తమ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.

3 నెలల కూల్-ఆఫ్ పీరియడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పరీక్ష ప్రక్రియకు ఆహ్వానించబడతారు.

రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి

🔵» జీతం వివరాలు:

Training లో ₹23,000/- Stipend ఉంటుంది.

తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link 1 : Click Here Apply Link 2 : Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!