3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | Amazon Work From Home Jobs 2023 | Latest Jobs In Telugu

Amazon Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి Work From Home భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Associate – Retail Process – CMT – Virtual (Work From Home Jobs) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Wipro మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా ₹6LPA శాలరీ: Apply Link

🔥 TTD లో 10th అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : No Exam : Apply Link

🔥 Byjus 5 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Microsoft లో ₹15LPA శాలరీతో జాబ్స్ : Apply Link

🔥 SBI 25 గంటల్లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

మేము నిరంతర ఆడిట్ ద్వారా ఉత్పత్తులను గుర్తించడానికి బాధ్యత వహించే ధరల పారామితులను మరియు ఆడిట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి బాధ్యత వహించే అభ్యర్థులను మేము కోరుతున్నాము. విజయవంతమైన అభ్యర్థి ప్రాసెస్ లక్ష్యాలను సాధించడానికి వివరాల కోసం అన్ని స్థాయిలలో పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, అమెజాన్ యొక్క ప్రధాన విలువలను చురుకుగా అర్థం చేసుకోవడానికి మరియు వాటిని రోజువారీ అభ్యాసాలలోకి అనువదించడానికి ప్రయత్నిస్తారు. అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్టివిటీని మరియు ఇంటి లొకేషన్‌లో ‘పని లాంటి’ వాతావరణాన్ని నిర్ధారించడం అసోసియేట్‌ల బాధ్యత, తద్వారా సహచరులు ఉత్పాదకత మరియు నాణ్యత పరంగా వారి ఉత్తమమైన వాటిని అందించగలరు. ఇంటి నుండి ఆదర్శవంతమైన పని Amazonian ఇంటర్నెట్ అవగాహన మరియు ఆన్‌లైన్ సాధనాలు మరియు పరిశోధన విషయానికి వస్తే సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment