భారత ప్రభుత్వ సంస్థ 4-6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు | IIT Bombay Recruitment 2023 | Work From Home Jobs 2023

IITB Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Indian Institute Of Technology (IITBOMBAY ) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group: Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి IIT Bombay సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Internship కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree చదువుతున్న అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥SBI 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 సంక్షేమ శాఖ 1520 పోస్టులకు నోటిఫికేషన్ : Apply Link

🔥 Axis బ్యాంక్ ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ : Apply Link

🔥 రైల్వే Jr.అసిస్టెంట్ బంపర్ రిక్రూట్మెంట్ : Apply Link

🔥 Techolution 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» Training Program వివరాలు :

IITB రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ అవార్డు విద్యా మరియు వృత్తిపరమైన పరిశోధన అనుభవంగా రూపొందించబడింది. ఈ అవార్డులు నిర్దిష్ట పరిశోధన ప్రాజెక్టులకు అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ల వివరాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంచబడ్డాయి, తద్వారా వారు తమ ఆసక్తి ఉన్న ప్రాజెక్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కఠినమైన ఎంపిక ప్రక్రియ కోసం తమను తాము బాగా సిద్ధం చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్‌ల సంఖ్యకు ఇంటర్న్‌ల సంఖ్య పరిమితం చేయబడుతుంది.

ఎంపికైన ఇంటర్న్‌లు ప్రాజెక్ట్‌లో నాలుగు నుండి ఆరు నెలల వరకు పూర్తి సమయం పని చేయాల్సి ఉంటుంది మరియు రూ. స్థిర స్టైఫండ్ ఇవ్వబడుతుంది. 15,000/- నెలకు. క్యాంపస్‌లో వసతి కల్పించడం సాధ్యం కాదు. అభ్యర్థులు తమ సొంత వసతిని ఏర్పాటు చేసుకోవాలి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹15,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!