6 నెలలు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Techolution Recruitment 2023 | Latest Jobs In Telugu

Techolution Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Techolution నుండి Artificial Intelligence Intern భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Techolution సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Artificial Intelligence Intern కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Byjus లో పరీక్ష లేకుండా WFH జాబ్స్ : Apply Link

🔥 Cyient 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 రైల్వే చరిత్రలో బంపర్ రిక్రూట్మెంట్ : No Exam : Apply Link

🔥 HCL 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఉత్పత్తి యొక్క AI అభివృద్ధి ప్రక్రియ మరియు మొత్తం మౌలిక సదుపాయాలను సృష్టించడం మరియు నిర్వహించడం.

గణాంక విశ్లేషణ నిర్వహించడం మరియు ఫలితాలను వివరించడం

డేటా సైన్స్ బృందం కోసం ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ఆటోమేట్ చేయడం

డేటా ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఇంజెక్షన్ కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం

AI నమూనాలను నిర్మించడం. వాటాదారులు మరియు ఉత్పత్తి నిర్వాహకులతో సహా సంస్థలోని వ్యక్తుల యొక్క విస్తృత శ్రేణికి వారు సృష్టించే AI నమూనాల ఉపయోగాన్ని వివరిస్తారు

మెషీన్ లెర్నింగ్ మోడల్‌లను ఇతర అప్లికేషన్‌లు ఇంటరాక్ట్ చేయగల APIలుగా మార్చడం

🔵» జీతం వివరాలు:

Training లో ₹20K-₹25కి Stipend ఇస్తారు.

తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹7LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!