4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ | Cyient Recruitment 2023 | Work From Home Jobs 2023

Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cyient నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cyient సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Trainee Apprentice Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Diploma, B.E/ B. Tech, BSc / MSc graduated అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 రైల్వే చరిత్రలో పరీక్ష లేకుండా బంపర్ జాబ్స్ : Apply Link

🔥 HCL 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 Indiamart 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Accenture లో 1st టైం 10+2 అర్హతతో జాబ్స్ : Apply Link

🔥 టెక్ మహీంద్రాలో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

డిజిటల్ జియోస్పేషియల్ మ్యాప్స్ మరియు ఇంజినీరింగ్ డిజైన్‌లు/పత్రాలు మొదలైన నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోవడంటెక్స్ట్, లాగ్‌లు, స్ప్రెడ్‌షీట్‌ల సమాచారం, PDFలు, చిత్రాలు మొదలైన నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోవడం.

జియోస్పేషియల్ మ్యాప్‌లు మరియు ఇంజనీరింగ్ డిజైన్‌ల విశ్లేషణ మరియు వివరణలపై క్లిష్టమైన ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను వర్తింపజేయండి

ఏదైనా CAD/GIS సాధనాలను త్వరగా నేర్చుకోండి మరియు స్వీకరించండి ( AutoCAD,ArcGIS.QGIS, Smallworld PNI/EO /GDO మరియు క్లయింట్ అప్లికేషన్‌లు, IP సాధనాలు మరియు MS-ఆఫీస్ )క్లయింట్ మార్గదర్శకాల ప్రకారం జియోస్పేషియల్ ఆధారిత నెట్‌వర్క్ మరియు ఇంజనీరింగ్ డిజైన్‌లు మరియు సంబంధిత డేటాను సృష్టిస్తుంది/లేదా సవరించడం లేదా నవీకరించడం

క్లయింట్/స్థాపిత ప్రాజెక్ట్ నిర్దిష్ట ఉత్పత్తి మరియు నాణ్యమైన పనితీరును కలవండిప్రాజెక్ట్ సంబంధిత పని మరియు అవసరమైన అదనపు విధులను నిర్వహిస్తుంది

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ లో మీకు ₹1.75LPA Stipend ఇస్తారు. అలాగే Bonus ₹13,000/- ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹2.75LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!